bullish momentum  

    2020లోనూ భారీగా పెరగనున్న బంగారం ధరలు! 

    January 1, 2020 / 02:35 PM IST

    కొత్త ఏడాది 2020లోనూ బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాదిలో బంగారం ధరలు 25శాతం మేర పెరిగినప్పటికీ ఈ కొత్త ఏడాదిలోనూ అదే స్థాయిలో బంగారం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. గత ఏడాద

10TV Telugu News