burg khalifa

    బుర్జ్ ఖలీఫా నుంచి నయాగరా వరకు త్రివర్ణ శోభితం

    August 16, 2020 / 06:45 PM IST

    కేవలం భారత్ లోనే కాకుండా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మిన్నంటాయి. 74వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పురాకరించుకొని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక కేంద్రాలు కూడా త్రివర్ణ శోభితంతో ముస్తాబయ్యాయి. నయాగరా జలపాతం నుంచి బుర్జ్ �

10TV Telugu News