Home » Burglars decamp
లలితా జువెలర్స్ లో దొంగతనం చోటుచేసుకుంది. తమిళనాడు తిరుచుపరిపల్లిలోని లలితా జువెలర్స్ బ్రాంచ్ లో వెనకభాగంలో పెద్ద రంద్రం చేసిన దొంగలు రూ.13కోట్ల విలువగల బంగారు, వజ్రాల నగలను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట�