Home » burn injuries
‘ఫైర్ హెయిర్ కట్’ చేయించుకుంటున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే తాజాగా ‘ఫైర్ హెయిర్ కట్’ ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ కటింగ్ చేసుకునేందుకు ప్రయత్నించిన కుర్రాడు ప్రస్తుతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. పేలుడు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళలకు గురయ్యారు. పేలుడు ధాటికి మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అయితే ప్రాణనష్టం సంభవించలే