Home » Burned rains
హైదరాబాద్ : నేడు, రేపు తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కేరళ నుంచి తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వానలు