Bus Falls Valley

    విహారంలో విషాదం : లోయలో పడ్డ బస్సు..24మంది మృతి

    December 2, 2019 / 05:22 AM IST

    టునీషియా దేశంలోని  ఉత్తర ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. బస్సు టునీస్ రాజధాని నగరం నుంచి పర్యాటక ప్రాంతమైన ఐన్ డ్రాహామ్ కు ఎయిన్ స్నోస్సీ  సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ ప్రమ�

10TV Telugu News