-
Home » bus tickets
bus tickets
వాట్సాప్ ద్వారా బస్సు టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ సేవల ద్వారా ఏపీఎస్ఆర్టీసీ పరిధిలో బస్సు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
APSRTC : ఆర్టీసీ బస్సుల్లో త్వరలో డిజిటల్ చెల్లింపులు
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో త్వరలో డిజిటల్ చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల డిజిటల్ చెల్లింపులు జరుగుతుండగా కొన్ని రవాణా సర్వీసుల్లో డిజిటల్ చెల్లింపులు కుదరటం లేదు.
APSRTC GST : ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్..! వాటి ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే బాదుడే
పేటీఎం, రెడ్ బెస్, అభిబస్ లాంటి ప్రైవేట్ సైట్లు, యాప్స్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్ చేసుకునే వారిపై ఇక నుంచి అదనపు భారం పడనుంది. ప్రైవేట్ పోర్టల్స్, యాప్స్ ద్వారా..
ఇంకెన్ని రోజులో : ఆర్టీసీ సమ్మె..ప్రయాణికుల అవస్థలు
ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. 8వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మెలాగే..ప్రయాణీకుల కష్టాలు కూడా కొనసాగుతున్నాయి. సమ్మె మొదలై 8 రోజులైనా ప్రజా రవాణా గాడిన పడడం లేదు. మూడొంతుల బస్సుల్లో రెండొంతులు డిపోలకు పరిమితవ్వగా..తిరుగుతున్న ఒక వంతు బస్సుల్లో
హైకోర్టులో ఆర్టీసీ సమ్మె సీన్ : కొనసాగుతున్న వాదనలు
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 10వ తేదీ గురువారం కోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ�
ఇదిగో నిజం…ఇంక ఆపండి… మీ అబద్ధాలు, దుష్ప్రచారాలు
అమరావతి : తిరుమల బస్సు టికెట్ల పై అన్యమత ప్రచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టికెట్లపై ముద్రించిన అన్యమత ప్రచారం వెనుక ఉన్న అసలు నిజం బట్ట బయలయింది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వం పధకాల ప్రచారంలో భా�
ఏప్రిల్ 10, 11 మరో సంక్రాంతి : బస్సులూ లేవూ.. టికెట్లు లేవూ
ఏడాదికి ఒక సంక్రాంతి వస్తేనే రచ్చరచ్చ. బస్సు టికెట్ల కోసం యుద్ధం. అలాంటిది 2019లో మరో సంక్రాంతి వచ్చింది. ఇది ఓట్ల పండుగ. ఏపీ, తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు జరుగుతుండటం.. ఏపీలో టీడీపీ – వైసీపీ హోరాహోరీగా తలపడుతుండటం తెలిసిందే. ఏప్రిల్ 11వ తేదీ పోలిం