Home » Bushra Bibi
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీకి బిగ్ షాక్ తగిలింది. ఆల్ -ఖాదిర్ ట్రస్ట్ భూ ఆక్రమణ కేసులో శుక్రవారం న్యాయస్థానం వారికి శిక్షను విధించింది.
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బుష్రాబీబీతో చేసుకున్న మూడవ వివాహం ఇస్లాంకు విరుద్ధంగా జరిగిందని న్యాయస్థానం పేర్కొంది. ఈ వివాహం కేసులో కోర్టు ఇమ్రాన్ కు సమన్లు జారీ చేసింది....
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ తన భర్త భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అటాక్ జైలులో ఇమ్రాన్ కు విష ప్రయోగం చేస్తారనే భయం ఉందని బుష్రా బీబీ ఆరోపించారు....
పాకిస్థాన్లోని పంజాబ్లోని సర్గోధా నగరంలో 1970లో కషానా వెల్ఫేర్ హౌస్ స్థాపించబడిందని, ఇక్కడ గుర్తింపు వివరాలు ఏమీ ఇవ్వకుండా అనాథ, పేద బాలికలను ఉంచారట. దశాబ్దాలుగా అక్కడ బాలికలపై కిరాతక చర్యలు జరుగుతున్నాయని అఫాషా లతీఫ్ పేర్కొన్నారు
పాకిస్తాన్ లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఆయనతో పరచయాలు ఉన్న సన్నిహితులు దేశం విడిచి వెళ్లిపోతున్నారని