-
Home » business consultant
business consultant
అమెరికా పర్యటనలో సీఎం రేవంత్.. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్‌తో భేటీ..!
August 10, 2024 / 11:17 PM IST
Revanth Reddy : కాన్ఫరెన్స్‌లో ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త డాక్టర్ రామ్ చరణ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ కలిశారు. అమెరికా వ్యాపార ప్రపంచంలో కీలకమైన ఇన్ఫ్లుయెన్సర్గా డాక్టర్ రామ్ చరణ్ పేరొందారు.