-
Home » Business Today
Business Today
'మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి
December 14, 2025 / 04:57 PM IST
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ భార్య, హీరో బాలకృష్ణ కూతురు, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి(Nara Brahmani) అరుదైన గౌరవం దక్కింది.