Home » business viable
మీరు ఎయిర్ టెల్ యూజర్లా? మీకో షాకింగ్ న్యూస్. మరికొన్ని రోజుల్లో ఎయిర్ టెల్ మొబైల్ కాల్స్, డేటా ధరలు భారీగా పెరగనున్నాయి. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ తమ మొబైల్ సర్వీసు టారిఫ్స్ పెంచబోతున్నట్టు ప్రకటించింది. 2019 డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త మొబైల