Home » Bussiness Pages
మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా? బిజినెస్ పేజీని రన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. మీ ఫేస్‌బుక్ పేజీలో ఫోటోలు, వీడియోలు మాత్రమే కాదు.. డాక్యుమెంట్లు కూడా పోస్టు చేసుకోవచ్చు.. అంటే.. PDF ఫైల్స్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా చాలా కంపెనీలు