Home » Busstation
ఏపీలో ఆర్టీసీ సర్వీలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడే బస్సులు డిపోల నుంచి బయటకు వచ్చాయి. ఏపీలోని అన్ని డిపోల నుంచి బస్సులు రోడ్డెక్కాయి. కోవిడ్ నియంత్రణ చర్యలు పాటిస్తూ బస్సులు నడుపుతున్నారు. దాదాపు రెండు నెలల నీరిక్షణకు 2020, మే 21వ తేదీ �