Bust Kidney

    పేదోళ్లే టార్గెట్ : విశాఖలో కిడ్నీ రాకెట్

    May 9, 2019 / 08:01 AM IST

    వారికి పేదోళ్లే టార్గెట్. ఆర్థిక అవసరాలతో ఇబ్బందులు పడుతున్న  వారిని ట్రాప్ చేస్తారు. వారి కిడ్నీలను దోచేస్తారు. విశాఖ  పట్టణంలో కిడ్నీ రాకెట్ ముఠా బట్టబయలైంది. ఆర్ధిక అవసరాలు ఉన్న పేద, మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్ గా కిడ్నీ రాకెట్ దంద�

10TV Telugu News