Busy On Phone

    డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన 10నిమిషాలకే యాక్సిడెంట్ చేసేశాడు

    March 6, 2020 / 07:29 AM IST

    చైనాలో ఓ వ్యక్తి డ్రైవింగ్‌ టెస్ట్‌ పాసై 10నిమిషాలు కూడా కాకముందే ప్రమాదం భారీన పడ్డాడు. అలా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడో లేదో.. ఇలా యాక్సిడెంట్ చేశాడు. అతని పేరు జాంగ్‌, ఈ వ్యక్తి డ్రైవింగ్‌ టెస్ట్‌కు వెళ్లి తిరిగోస్తుండగా.. ఓ బ్రిడ్జి మీద�

10TV Telugu News