Home » Butter in construction
రానున్న రోజుల్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనుంది. సమతాస్ఫూర్తి సమారోహం బుధవారం నభూతో న భవిష్యత్ అన్నట్టు మొదలయ్యింది. శ్రీ రామానుజ
లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది. దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరో లోకంలోకి తీసుకెళ్లనున్నాయి.
ముచ్చింతల్లోని దివ్య సాకేతంలో బుధవారం నుంచి 14 వరకు జరిగే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం సందర్భంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో...
సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తున్నారు. వీవీఐపీలు ఈ మహత్కార్యంలో భాగస్వాములవుతున్నారు. ఈ నెల 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమతామూర్తి విగ్రహావిష్కరణలో...
రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం సందర్భంగా ముచ్చింతల్ ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. 2022, ఫిబ్రవరి 02వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు...