-
Home » Butterfat Milk
Butterfat Milk
పాలల్లో వెన్నశాతం పెంచే టిప్స్.. వెన్న శాతాన్ని బట్టే ధర నిర్ణయం
December 20, 2024 / 02:08 PM IST
Butterfat Milk : పాడి పశువు జాతిని బట్టి పాలల్లోని వెన్న శాతం మారుతుంది. అందువల్ల వెన్న శాతం కలిగిన పాలను ఇచ్చే జాతి పశువులను ఎంపిక చేసుకుని కొనుగోలు చెయ్యాలి.