Butts

    ఆవుల వెనుక కూడా కళ్లు.. దడుసుకుంటున్న సింహాలు, హైనాలు

    August 10, 2020 / 03:22 PM IST

    రీసెర్చర్లు పశువులను కాపాడుకోవడానికి కొత్త తరహాలో ఆలోచించారు. పశువుల వెనుక భాగంపై కళ్ల గుర్తులను పెయింటింగ్‌గా వేస్తున్నారు. ఆవులపై సింహాలు, హైనాలు జరిగే దాడుల నుంచి అడ్డుకోవడానికి పెయింటింగులు వేస్తున్నారట. పశువులను కాపాడుకోవడానికి రై�

10TV Telugu News