Home » buy iphone 16
iPhone 17 Air Launch : వచ్చే ఏడాదిలో ఆపిల్ లైనప్‌ను మరింతగా విస్తరించనుంది. కుపర్టినో దిగ్గజం యధావిధిగా నాలుగు కొత్త ఐఫోన్‌లను లాంచ్ చేయనుంది. ఐఫోన్ 17 ప్లస్, కొత్త ఐఫోన్ 17 ఎయిర్‌తో రిప్లేస్ చేయనుందని భావిస్తున్నారు.