Home » buy now pay in 2022
మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేశారా? భారీగా డిస్కౌంట్ ఆశిస్తున్నారా? మీలాంటి వారి కోసం కార్ల కంపెనీ రెనాల్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా రూ.80వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.