Home » buying gold ornaments
బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు నగలపై బీఐఎస్ మార్క్ ను చూడాలి. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. బంగారం స్వచ్ఛతను బట్టి 14, 18, 22 క్యారెట్లలో హోల్ మార్కింగ్ జరుగుతుంది.
కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా.. గోల్డ్ హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బంగారం హాల్ మార్కింగ్ ఈరోజు (జూన్ 15) నుంచి తప్పనిసరి కానుంది. గతంలో ఈ గడువు జూన్ 1వరకు ఉండగా.. ఇప్పుడు దీన్ని జూన్ 15కు పొడిగించారు.