Home » By Kidnap case
kidnapped Suryapet boy Gowtham safe : సూర్యాపేటలో కిడ్నాప్ అయిన ఐదేళ్ల బాలుడు గౌతమ్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన 24 గంటల్లోనే బాలుడు క్షేమంగా తిరిగొచ్చాడు. అయితే అతడిని ఎవరు కిడ్నాప్ చేశారన్నదే తేలలేదు. బాలుడిని కిడ్నాపర్స్ వదిలిపెట్టారా.. లేక పోలీసులే ఆచూకీ