by letting

    రెండు కాళ్లతో లక్షలు సంపాదిస్తున్న ‘సోల్ సోగ్గాడు’

    August 26, 2020 / 12:49 PM IST

    వాడికేంటిరా..పెద్దలు సంపాదించిన ఆస్తి..కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది..అని అంటుంటాం. కానీ ఏమీ చేయకుండా కేవలం కాలు మీద కాలు వేసుకుని డబ్బులు సంపాదించవచ్చని మీకు తెలుసా? జోక్ కాదు..నిజమేనండీ..తన కాళ్లను ఫోటోలు తీసి వాటిన

10TV Telugu News