Home » Bye Bye Pakistan
అనుకున్నదే జరిగింది. అద్భుతాలు ఏమీ నమోదు కాలేదు. టీ20 ప్రపంచకప్ 2024 నుంచి పాకిస్తాన్ జట్టు నిష్ర్కమించింది.