Bye Election

    ఉప ఎన్నికలు: హర్యానాలో బీజేపీ, రాజస్ధాన్‌లో కాంగ్రెస్ విజయం

    February 1, 2019 / 04:57 AM IST

    హర్యానాలో జరిగిన జింద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. INLD పార్టీకి చెందిన జింద్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే హరిచంద్‌ మిద్దా మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ర�

10TV Telugu News