Home » Bypolls In India 2021
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగతున్నాయి. 3 లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు బారులు తీరారు.