Home » byreddy siddhartha reddy
నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరి సమావేశం నిర్వహించారు. పటేల్ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్యే ఆర్థర్ బయలుదేరారు.
తాను టీడీపీలో చేరుతానంటూ వస్తున్న వార్తలపై స్పందించారు వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీలో చేరబోనంటూ చెప్పారు.
వైసీపీలోని ఇద్దరు నేతల మధ్య ఇన్నాళ్లూ కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు బహిర్గతమైంది. మంత్రి అనిల్ తీరుపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ మండిపడుతున్నారు.