Home » ByteDance
TikTok Ban : అమెరికాలో టిక్‌టాక్ ఈజ్ బ్యాక్ అంటూ బైట్‌డ్యాన్స్ ప్రకటించింది. 24 గంటల్లోనే టిక్‌టాక్ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.
TikTok-BGMI To India : రెండేళ్ల క్రితం భారత్‌లో షార్ట్ వీడియో యాప్ (TikTok)కు ఫుల్ క్రేజ్ ఉండేది. దేశంలో అత్యంత ఆదరణ పొందిన టిక్ టాక్, పబ్జీ (బాటిల్ గ్రౌండ్స్ మొబైల్) యాప్‌లతో టక్కరి చైనా దొంగబుద్ధి చూపించడంతో ఆయా యాప్స్‌పై భారత్ నిషేధం విధించింది.
TikTok : కొన్నాళ్ల క్రితం దేశంలో పాపులర్ అయిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. బైట్ డాన్స్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫారమ్ TikTok యాప్ బ్యాన్ అయింది.
చైనా యాప్‌లను ఇండియా నిషేధించింది. అయినప్పటికీ డ్రాగన్ చైనా తన బుద్ధిని మార్చుకున్నట్టు లేదు. ఇప్పటికీ గుట్టుగా చైనా యాప్స్ ఇండియాలో ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
దేశంలో త్వరలో టిక్‌టాక్ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. టిక్‌టాక్ ప్రతినిధులు కేంద్ర ఐటీ శాఖ అధికారులతో తాజాగా భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఐటీ చట్టాలకు లోపడి పనిచేస్తామని టిక్‌టాక్ ప్రతినిధులు చెప్పినట్లు
అమెరికాలో టిక్ టాక్ క్లౌడ్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు ByteDance కంపెనీతో డీల్ కుదిరిందని క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ ఫాం Oracle వెల్లడించింది. అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్ కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చివరి�
ప్రముఖ చైనా పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాప్ ను కాపీ కొట్టింది సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్.. అచ్చం టిక్ టాక్ మాదిరిగా ఉండే షార్ట్ వీడియో యాప్‌ను తన సొంత యాప్ ఇన్ స్టాగ్రామ్ లో రిలీజ్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ పేరుతో కొత్త ఫీచర్ లాంచ
చైనా పాపులర్ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ మళ్లీ ఇండియాకు వస్తోందా? ప్రముఖ మైక్రోసాఫ్ట్ దిగ్గజం టిక్ టాక్ యాప్ కొనుగోలు చేస్తుందా? అదే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఒక్క చైనా మినహా ప్రపంచమంతా టిక్ టాక్ కార్యకలాపాలను నిర్వహిం�
తన ప్రధాన కార్యాలయాన్ని చైనా నుంచి తరలించే ఆలోచనలో ఉంది టిక్‌టాక్. భారతదేశంలో టిక్‌టాక్‌పై నిషేధం కారణంగా భారీ నష్టాలను చవిచూస్తుంది సదరు సంస్థ. ఈ క్రమంలోనే బైట్‌డాన్స్ యాజమాన్యంలోని సంస్థ టిక్‌టాక్ తన ప్రధాన కార్యాలయాన్ని చైనా నుంచి తరల�
టిక్ టాక్ ను తరిమేశారు మనోళ్లు… స్వదేశీ యాప్ చింగారిని ఆదరిస్తున్నారు. చైనా యాప్ టిక్ టాక్‌ను దేశం నుంచి తరిమికొట్టేశారు.. చైనా యాప్స్ మనకొద్దు.. మన యాప్స్ ముద్దు అంటూ స్వదేశీ మంత్రాన్ని జపిస్తున్నారు. టిక్ టాక్ పై పెంచుకున్న మమకారాన్ని దేశ