Home » C Kalyan
నటసింహ నందమూరి బాలకృష్ణ ‘‘రూలర్’’ షూటింగ్ పూర్తి.. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల..
నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‘రూలర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 15వ తేదీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘రూలర్’ టీజర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు.. సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది..
నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‘రూలర్’ సినిమాలోని అల్ట్రా స్టైలిష్ లుక్ రిలీజ్.. త్వరలో టీజర్ విడుదల కానుంది..
నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న‘రూలర్’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు..
దీపావళి నాడు ‘రూలర్’ మూవీ నుంచి బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘ధర్మ’గా కనిపించనున్న న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు..
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ.. ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు..
దీపావళి కానుకగా అక్టోబర్ 26 మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు NBK 105 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్..
నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘రూలర్’ శాటిలైట్ హక్కులు దక్కించుకున్న జెమిని టివి..
నటసింహ నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘NBK 105’ టైటిల్ ‘రూలర్’..