CA and Manager Posts

    IDBI బ్యాంకులో సీఏ, మేనేజర్ పోస్టులు

    March 25, 2019 / 06:49 AM IST

    ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) చార్టర్డ్ అకౌంటెంట్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మార్చి 26 నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగ

10TV Telugu News