-
Home » CAA Riots
CAA Riots
ఒకేరోజు ఢిల్లీ హైకోర్టు 2 తీర్పులు.. జడ్జిని బట్టే న్యాయం మారుతుందా
February 28, 2020 / 05:34 AM IST
ఢిల్లీ ఆందోళనలపై అర్ధరాత్రి విచారణ జరిపిన జడ్జిని ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేసేశారు. ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన జడ్జి ట్రాన్సఫర్ అయ్యారు. మరి తర్వాత వచ్చిన జడ్జి అరెస్టు చేయడానికే మూడ�