-
Home » Cabbage Crop
Cabbage Crop
క్యాబేజిలో పోగుకు లద్దెపురుగు అరికట్టే విధానం
November 21, 2024 / 02:28 PM IST
Cabbage Crop : శీతాకాలంలో అధిక దిగుబడినిచ్చే పంటగా క్యాబేజీ చెబుతారు. ఈ కాలంలో గడ్డ సైజు అధికంగా వుండి, నాణ్యత బాగుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది రైతులు క్యాబేజి పంటను సాగుచేశారు.