Home » cabinet ministers list
Narendra Modi New Team : మోదీతో పాటు 44 మంది కేంద్ర మంత్రులు ప్రమాణం
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క తో పాటు 11మంది మంత్రులతో కూడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది.