Home » California Shooting
దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం అర్థరాత్రి జరిగిన కాల్పుల్లో 11 మంది మరణించిన విషయం విధితమే. ఈ ఘటన మరవక ముందే సోమవారం మూడు చోట్ల కాల్పుల ఘటన చోటుచేసుకోవటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. మూడు చోట్ల కాల్పుల ఘటనల్లో తొమ్మిది మంది మరణించగా, �
అందరూ ఒకే చోట గుమిగూడి వేడుకలు జరుపుకొంటుండగా, ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం గన్ మెషీన్ చేత బట్టిన ఒక వ్యక్తి అక్కడివారిపై కాల్పులు జరిపాడు. గన్ మెషీన్ వరుసగా లోడ్ చేస్తూ కాల్పలుకు తెగబడ్డాడు.
ఆదివారం ఉదయం లాస్ ఏంజెల్స్ కౌంటీలోని, మానెటరీ పార్కు వద్ద చైనా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. అందరూ ఒకే చోట గుమిగూడి ఉన్న సమయంలో గన్ మెషీన్ చేత బట్టుకున్న ఒక దుండగుడు, అక్కడి వాళ్లపై కాల్పులకు తెగబడ్�
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కాలిఫోర్నియాలోని జోక్విన్ వ్యాలీ తులారేశాన్ పట్టణంలో సోమవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు.