Home » Call Merging Scam
Call Merging Scam : ఈ కొత్త రకం కాల్ మెర్జింగ్ స్కామ్లో సైబర్ మోసగాళ్లు యూపీఐ యూజర్లను మోసగించి కాల్స్ మెర్జ్ చేస్తారు. వినియోగదారులకు తెలియకుండానే వారి ఓటీపీలను షేర్ చేస్తారు. బ్యాంకు అకౌంట్లలో డబ్బులను దోచేస్తారు.