Call Of Duty Mobile

    PUBGకి పోటీగా కొత్త గేమ్ : అక్టోబర్ 1న విడుదల

    September 19, 2019 / 08:51 AM IST

    ఆన్ లైన్ గేమ్ PUBGకి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడి ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. అంతేకాదు ఈ గేమ్ కి బానిసలైపోయి కొంతమంది రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్నం కూడా తినడం మానేసి గేమ్ ఆడుతున్నారు. అందుకని PUBG గేమ్ న

10TV Telugu News