Home » Called Terrorists
పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్‌లోని వివిధ ప్రదేశాలలో కాశ్మీరీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న జర్నలిస్ట్‌పై యువకులు దాడి చేసిన ఘటన మరువకముందే ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. దాలి గంజ్ ఏరియాలో డ్ర�