Home » Caller Name Display
Caller Name Display : ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ట్రూకాలర్ మాదిరిగా ఎవరూ ఫోన్ చేసినా వారి పేరు డిఫాల్ట్ కాలర్ నేమ్ తప్పనిసరి చేయనుంది. ఈ సర్వీసు ఏంటి? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్లో సేవ్ చేసుకున్న వారి నుంచి కాల్ వస్తే వారి పేరు మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మరి కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తే పేరు తెలిసేది ఎలా? కొన్ని రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది.(TRAI Caller Name Display)