Home » calling and messaging
దేశవ్యాప్తంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు కాలింగ్, మెసేజింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొన్నారు. సోమవారం రాత్రి నుంచే సేవలు నిలిచిపోయాయని పలువురు యూజర్లు పేర్కొన్నారు.