Home » cameramen
ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ కి కెమెరామెన్ గా పనిచేసిన పోతన వెంకట రమణ బుధవారం రాత్రి మరణించారు.
సినీ పరిశ్రమకి చెందిన కూనపరెడ్డి శ్రీనివాస్ కెమెరామెన్ గా, యాడ్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. యూసుఫ్‌గూడ సమీపంలోని నవోదయ కాలనీలో శ్రీనివాస్ నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ ఉండే ఇంటికి ఎదురుగా ఓ వివాహిత తన భర్త, పిల్లలతో కలిసి ఉంటుంది. ఎదు�