Home » Camp Politics
మరోవైపు ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరులో క్యాంప్ ఏర్పాటు చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాకాలో రాజకీయాలు హీటెక్కాయి. హిందూపురం మున్సిపాలిటీలో రేపు చైర్మన్ ఎన్నిక జరగనుంది.
Exit Polls అంచనాలతో కాంగ్రెస్ ముందస్తు వ్యూహం
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎక్కడికక్కడ గెలుపే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు అధికార.. విపక్ష పార్టీలు తెరలేపుతున్నారు.
కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తాడిపత్రిలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. గెలిచిన టీడీపీ అభ్యర్థులు ఎక్కడ చేజారుతారని టీడీపీ ఆందోళన చెందుతోంది.
TDP camp politics : మున్సిపల్ ఎన్నికలకు ముందే శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీకి షాక్ తగిలింది. పార్టీ తరపున గతేడాది నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్థులు ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్�
కాసేపట్లో కౌంటింగ్.. రిజల్ట్ మాట ఎలా ఉన్నా.. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు పార్టీలు అప్పుడే కసరత్తు మొదలెట్టాయి. గెలుపు గుర్రాలను శిబిరాలకు తరలించడం..
తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో కౌంటింగ్కు ముందే క్యాంప్ పాలిటిక్స్ జోరందుకున్నాయి.