-
Home » Canacona taluka
Canacona taluka
Goa: గోవాలో అడవి కూరగాయల పండగ.. రంభాజీ ఉత్సవ్ అంటే ఏంటో తెలుసా?
September 4, 2023 / 03:42 PM IST
అడవిలో పండించే కూరగాయలపై అవగాహన కల్పించడానికి, ప్రోత్సహించడానికి కెనకోనాలో ఈ పండగను నిర్వహిస్తారు. దీని పేరు రంభాజీ ఉత్సవ్ అంటారు.
Valentine’s Day: వాలెంటైన్స్ డే జరుపుకొనేందుకు గోవా వెళ్లిన జంట.. నీళ్లలో మునిగి ప్రేమికులు మృతి
February 15, 2023 / 05:37 PM IST
ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. దీనికోసం సోమవారం ఇద్దరూ గోవా చేరుకున్నారు. దక్షిణ గోవా జిల్లా, క్యానకోనా తాలూకాలోని ఒక హోటల్లో బస చేశారు. సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్కడి పాలోలెమ్ బీచ్‌కు వెళ్లారు.