cancer patient

    ఔటర్ టెర్రర్ : అంబులెన్స్, కారు ఢీ : 4 మృతి

    January 12, 2019 / 04:03 AM IST

    ఔటర్‌ రింగ్‌రోడ్డు నెత్తురోడింది. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్స్, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు కేన్సర్ పేషెంట్, మరొకరు అంబులెన్స్ డ్రైవర్. 2019, జవనరి 11వ తేదీ శుక్రవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక

10TV Telugu News