Home » cancer vaccine
ఇప్పుడు ఈ ప్రాణాంతక క్యాన్సర్ కి కూడా వ్యాక్సిన్ చేసింది రష్యానే అవుతుంది.
రష్యన్ ప్రభుత్వ యాజమాన్యంలోని వార్తా సంస్థ టీఏఎస్ఎస్ సోమవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో కీలక విషయాన్ని వెల్లడించారు.