Home » Cancer Victim Swapna
నందమూరి బాలకృష్ణ ఆపరేషన్ అనంతరం క్యాన్సర్ బాధితురాలు స్వప్నను స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు..
నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ.. క్యాన్సర్ పేషెంట్ స్వప్నను పరామర్శించి, ధైర్యం చెప్పారు..