-
Home » Candidates final
Candidates final
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు ఫైనల్.. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో 93 మంది అభ్యర్థులు
February 27, 2021 / 07:34 AM IST
Candidates final in graduate elections : తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా.. నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది వెనక్కి తగ్గారు. మహబూబ్నగర్- రంగారెడ్డి-�