-
Home » Candle Light Dinner
Candle Light Dinner
హీరోయిన్ రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్.. ఫొటోలు..
April 9, 2026 / 07:56 AM IST
హీరోయిన్ వర్ష బొల్లమ్మ తాజాగా తన ఫ్రెండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయగా అక్కడ రొమాంటిక్ గా ఫొటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.