Varsha Bollamma : హీరోయిన్ రొమాంటిక్ క్యాండిల్ లైట్ డిన్నర్.. ఫొటోలు..
హీరోయిన్ వర్ష బొల్లమ్మ తాజాగా తన ఫ్రెండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయగా అక్కడ రొమాంటిక్ గా ఫొటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.







Varsha Bollamma Candle Light Dinner Photos
