Home » Varsha Bollamma photos
నేడు నితిన్ తమ్ముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇందులో హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ ఇలా చీరకట్టులో మెరిపించింది.
వర్ష బొల్లమ్మ తాజాగా ఇలా నలుపు చీరలో క్యూట్ గా ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ వర్ష బొల్లమ్మ తాజాగా ఊరిపేరు భైరవకోన సినిమా ప్రమోషన్స్ లో ఇలా షార్ట్ వైట్ గౌనులో అలరించింది.
వర్ష బొల్లమ్మ, సందీప్ కిషన్ హీరోగా చేస్తున్న 'ఊరు పేరు భైరవకోన' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఓ ఏరియాలో భోజనం చేస్తూ కనిపించారు. ఇక అక్కడ వర్ష భోజనం చేస్తూ.. చిన్న పిల్లలా కేజ్రీగా బ�
వర్ష బొల్లమ్మ 'ఊరు పేరు భైరవకోన' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా వర్ష బొల్లమ్మ తన చీర వర్ణాలతో మెస్మరైజ్ చేశారు.