Home » Cannabis smuggling
విజయనగరం జిల్లాలో సినిమా ఐడియా కాపీ కొట్టి స్మగ్లర్లు అడ్డంగా బుక్కయ్యారు. పుష్ప సినిమా ఫక్కీలో ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ లో గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు.
ఏపీలో రూటు మార్చిన గంజాయి ముఠా
విజయనగరం జిల్లాలో గంజాయి స్మగ్లర్ల హల్చల్ చేశారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు చెక్‌పోస్ట్ నుంచి తప్పించుకునేందుకు బైక్‌తో గేట్‌ను ఢీ కొట్టారు. ఈఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
Cannabis smuggling : తెలుగు రాష్ట్రాల్లోని విశాఖ, హైదరాబాద్ లు గంజాయికి అడ్డాగా మారాయి. విశాఖ మహానగరం గంజాయి స్మగ్లర్లకు అడ్డగా మారుతోంది. ఏజెన్సీలో వందలాది ఎకరాల్లో సాగు చేసిన గంజాయిని…గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించేస్తున్నారు మత్తుమాయగ�